మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 51 – నారాయణీయం ఏకపఞ్చాశత్తమశకమ్


ఏకపఞ్చాశత్తమశకమ్ (51) – అఘాసురవధమ్

కదాచన వ్రజశిశుభిః సమం భవాన్
వనాశనే విహితమతిః ప్రగేతరామ్ |
సమావృతో బహుతరవత్సమణ్డలైః
సతేమనైర్నిరగమదీశ జేమనైః || 51-1 ||

వినిర్యతస్తవ చరణాంబుజద్వయా-
దుదఞ్చితం త్రిభువనపావనం రజః |
మహర్షయః పులకధరైః కలేబరై-
రుదూహిరే ధృతభవదీక్షణోత్సవాః || 51-2 ||

ప్రచారయత్యవిరలశాద్వలే తలే
పశూన్విభో భవతి సమం కుమారకైః |
అఘాసురో న్యరుణదఘాయ వర్తనీం
భయానకః సపది శయానకాకృతిః || 51-3 ||

మహాచలప్రతిమతనోర్గుహానిభ-
ప్రసారితప్రథితముఖస్య కాననే |
ముఖోదరం విహరణకౌతుకాద్గతాః
కుమారకాః కిమపి విదూరగే త్వయి || 51-4 ||

ప్రమాదతః ప్రవిశతి పన్నగోదరం
క్వథత్తనౌ పశుపకులే సవాత్సకే |
విదన్నిదం త్వమపి వివేశిథ ప్రభో
సుహృజ్జనం విశరణమాశు రక్షితుమ్ || 51-5 ||

గలోదరే విపులితవర్ష్మణా త్వయా
మహోరగే లుఠతి నిరుద్ధమారుతే |
ద్రుతం భవాన్విదలితకణ్ఠమణ్డలో
విమోచయన్పశుపపశూన్ వినిర్యయౌ || 51-6 ||

క్షణం దివి త్వదుపగమార్థమాస్థితం
మహాసురప్రభవమహో మహో మహత్ |
వినిర్గతే త్వయి తు నిలీనమఞ్జసా
నభఃస్థలే ననృతురథో జగుస్సురాః || 51-7 ||

సవిస్మయైః కమలభవాదిభిః సురై-
రనుద్రుతస్తదను గతః కుమారకైః |
దినే పునస్తరుణదశాముపేయుషి
స్వకైర్భవానతనుత భోజనోత్సవమ్ || 51-8 ||

విషాణికామపి మురలీం నితంబకే
నివేశయన్కబలధరః కరాంబుజే |
ప్రహాసయన్కలవచనైః కుమారకాన్
బుభోజిథ త్రిదశగణైర్ముదా నుతః || 51-9 ||

సుఖాశనం త్విహ తవ గోపమణ్డలే
మఖాశనాత్ప్రియమివ దేవమణ్డలే |
ఇతి స్తుతస్త్రిదశవరైర్జగత్పతే
మరుత్పురీనిలయ గదాత్ప్రపాహి మామ్ || 51-10 ||

ఇతి ఏకపఞ్చాశత్తమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.